చర్చ:హిత వాఖ్యాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీవ్యాఖ్య నుండి

హితవ్యాఖ్యలు సరైన పేరనుకుంట! -- Srinivasa 18:11, 7 అక్టోబర్ 2007 (UTC)

వాఖ్య అంటే ఎవరైనా వ్యాఖ్యానించినది {చెప్పబడినది}. వాఖ్యం అంటే రాయబడినది. {ఇలా నేననుకోవడమే సుమా} హిత వాఖ్యాలు అంటే మంచి వాక్యాలు కనుక. అందుకనే ఏవైనా పుస్తకాలలో రాయబడిన మంచి వాక్యాలను రాసేందుకు ఆపేజీ సృష్టించా . విశ్వనాధ్.బి.కె. 03:59, 8 అక్టోబర్ 2007 (UTC)

nuvvu neela lokam chuste andulo kotta eme kanipinchadu