చిత్తరంజన్ దాస్
స్వరూపం
చిత్తరంజన్ దాస్
[మార్చు]చిత్తరంజన్ దాస్ (Chittaranjan Das; 1870 – 1925), స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, ప్రసిద్ధ న్యాయవాది, కవి, రచయిత. ఆయనను జనం "దేశబంధు" అనే గౌరవపదంతో పిలిచేవారు.
సూక్తులు
[మార్చు]- “స్వరాజ్ అంటే మనం మనలోనే ఉండటం. ఆర్థిక బానిసత్వం, రాజకీయ బానిసత్వాన్ని మించి ఉంది.”
- “ఒక్క వ్యక్తి కోర్టు ముందు మాత్రమే కాక చరిత్ర ముందూ నిలబడతాడు. అతని మాటలు శతాబ్దాల తరబడి ప్రతిధ్వనిస్తాయి.”
- "స్వాతంత్ర్యం సాధించాలంటే, మనం మొదట మనలో ఉన్న భయాన్ని గెలవాలి"[1]
- "దేశంలో ప్రతి రాష్ట్రానికి దానిదైన ప్రత్యేకత ఉంది. కానీ భారతీయ సంస్కృతి అనేవి వాటన్నిటిని ఏకం చేస్తున్నాయి. అలాకాకుండా ఏ ఒక్క మతమో విడిగా సంఘటితమవడానికి ప్రయత్నిస్తే అదే పని అన్ని మతాలూ చేస్తాయని గుర్తుంచుకోవాలి. అది దేశ ప్రయోజనాలకు హాని చేస్తుంది.[2]