Jump to content

జగ్జీవన్ రాం

వికీవ్యాఖ్య నుండి
బాబు జగ్జివన్ రాం


జగ్జీవన్ రాం (ఏప్రిల్ 5, 1908 - జులై 6, 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు.

వ్యాఖ్యలు

[మార్చు]

సత్యం ఒక్కటే ...దాన్ని దర్సించే మార్గలెన్నో! ఏ మార్గాన్ని ఎంచుకున్న ఎదురు దెబ్బ తగిలి పడిపోతే మళ్లీ లెవచ్చు. శత్రువుతో పోరాటంలో పారిపోవడం కన్నా అది ఎన్నో రేట్లు నయం. [1]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు, ఏప్రిల్ 5, 2025