Jump to content

జయప్రకాశ్ నారాయణ్

వికీవ్యాఖ్య నుండి
జె. పి.
జయప్రకాశ్ నారాయణ్

జె.పి.గా సుప్రసిద్దులైన జయప్రకాశ్ నారాయణ్ (జ:1902 అక్టోబరు 11 - మ:1979 అక్టోబరు 8) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. 1970 వ దశకంలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి నాయకత్వం వహించి సంపూర్ణ విప్లవానికి పిలుపునివ్వటం ద్వారా జయప్రకాశ్ నారాయణ్ చిరస్మరణీయుడయ్యాడు. ఇతనిని ప్రజలు లోక్ నాయక్ అని సగౌరవంగా పిలుచుకుంటారు. భారత ప్రభుత్వం ఇతని 113 వ జయంతిని పురస్కరించుకుని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా ప్రకటించింది.

వ్యాఖ్యలు

[మార్చు]
  • “ప్రజల శక్తి గర్జించాలి; ప్రభుత్వాలు దాని ముందర నమించాలి.”[1]
  • సమాజములో శాంతి లేకపోతే ప్రజాస్వామ్యానికి బలం ఉండదు. శాంతి ప్రజాస్వామ్యం రెండు ఒకే నాణెనికి రెండు పార్శ్వాలు. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. [2]

మూలాలు

[మార్చు]
  1. 1974లో బీహార్ ఉద్యమ సమయంలో పట్నాలో జరిగిన జనసభలో ప్రసంగిస్తూ
  2. ఈనాడు, 11.10.2025
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.