Jump to content

జాకిర్ హుసేన్ (సంగీత విద్వాంసుడు)

వికీవ్యాఖ్య నుండి
ఉస్తాద్ జాకిర్ హుసేన్

జాకిర్ హుసేన్ (1951 మార్చి 9 - 2024 డిసెంబరు 16) భారతీయ తబలా విద్వాంసుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఆయనకు భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ పురస్కారాన్నీ, 2002 లో పద్మభూషణ్ పురస్కారాన్నీ, 2023లో పద్మవిభూషణ్‌ అందజేసింది.

వ్యాఖ్యలు

[మార్చు]
  1. గొప్ప గురువు అవాలని తాపత్రయకూడదు. గొప్ప విద్యార్థిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆలా ఉన్నంతకాలం మనలో జ్ఞాన తృష్ణ అడుగంటదు. సంగీత ప్రపంచంలో షార్ట్ కట్స్ ఉండవు. అంకిత భావంతో నిరంతరం నేర్చుకోవడమే విజయాన్నిస్తుంది.[1]

మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు . 2025-03-09