Jump to content

జిమ్మీ వేల్స్

వికీవ్యాఖ్య నుండి

జిమ్మీ వేల్స్ (జ. ఆగష్టు 7, 1966) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్. వికీపీడియాను ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు (తెలుగు వికిపీడియా తో కలిపి) ప్రారంభించారు. ఇతను వికీ మీడియా ఫౌండేషన్, నువికీయాను కూడా నడుపుతున్నారు.

వ్యాఖ్యలు

[మార్చు]
  • ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి జ్ఞానం మొత్తాన్ని ఉచితంగా అందుబాటులో లభించే అవకాశం ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి - - - మనం చేస్తున్నది అదే.






వికీపీడియా
వికీపీడియా
వికీపీడియాలో దీనికి సంబంధించిన వ్యాసము కలదు.: