Jump to content

జీన్ పాల్ సార్ట్రే

వికీవ్యాఖ్య నుండి
(జీన్‌పాల్ సార్ట్రే నుండి మళ్ళించబడింది)

జీన్-పాల్ సార్ట్రే (Jean-Paul Sartre) ఒక ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త. ఇతడు 1964 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుపొందాడు. సార్ట్రే జూన్ 21, 1905లో జన్మించి, ఏప్రిల్ 21, 1980న మరణించాడు. జీన్-పాల్ సార్ట్రే యొక్క ముఖ్య కొటేషన్లు:

  • నాకు మనుషులందరూ సమానమే, అందరినీ సమానంగా ధ్వేషిస్తాను.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.