Jump to content

జె.ఆర్.డి.టాటా

వికీవ్యాఖ్య నుండి
జె.ఆర్.డి.టాటా

జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబర్ 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త. తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది.

వాఖ్యలు

[మార్చు]
  • మంచి రొట్టె చెయ్యాలంటే పిండి బాగుండాలి. బంగారు కర్రతో చేనినంత మాత్రాన రొట్టె రుచి మారదు. ఏ పనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. నాణ్యతను మొదట నిర్మించాలి. తరువాత పర్యవేక్షించాలి.[1]
  • నాయకత్వం వహించడానికి చేతిలో బెత్తం కాదు. మనసులో ప్రేమ ఉండాలి. ఎవరైనా గొప్ప నాయకులుగా పేరు తెచుకున్నారంటే వాళ్ళు తమ ఇష్టాయిష్టాల కన్నా మెజారిటీ అభిప్రాయానికి విలువ ఇస్తున్నారని అర్థం.[2]



మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు, 29.07.2025
  2. ఈనాడు, 29.11.2025