Jump to content

జ్యోతీరావ్ ఫులే

వికీవ్యాఖ్య నుండి
జ్యోతీరావ్ ఫులే
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు. అతను అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు.

వ్యాఖ్యలు

[మార్చు]

మంచి పని చెయ్యడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకోకూడదు. అనాయ్యం తన పట్ల జరిగినా, పక్కవాడిపట్ల జరిగిన ... ఎవరు సహించకూడదు. దేవుడు ఒక్కడే. ఆయనే అందరినీ సృష్ఠించాడు. స్త్రీ అయినా పురుషుడైనా అందరూ స్వేచ్చగా పుట్టారు. అన్ని హక్కుల్ని అందరూ సమానముగా అనుభవించాలి.[1]

చదువుకుని కూడా అనాయాన్ని ఎదురించి మాట్లాడలేకపోతే అది చదువుకునట్లు కాదు. బానిసత్వ పాఠాలు నేర్చుకున్నట్లు! అన్యాయం మనకి జరిగినా విద్యావంతులెవరు సహించకూడదు.[2]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు. ఏప్రిల్ 11, 2025
  2. ఈనాడు, 28.11.2025