తెలుగు వాడి టీవీ
స్వరూపం
తెలుగు వాడి TV ఒక తెలుగు భాషా డిజిటల్ మీడియా వేదిక. ఇది ప్రధానంగా ఆన్‌లైన్ వేదికల ద్వారా వార్తలు, ఇంటర్వ్యూలు మరియు ప్రజా అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేస్తుంది.
ఈ వేదిక భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉధ్యమ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో నమోదు చేయబడింది.
నమోదు
[మార్చు]తెలుగు వాడి TV, భారత ప్రభుత్వ అధికారిక ఉధ్యమ్ పోర్టల్‌లో 2025 సూక్ష్మ పరిశ్రమగా నమోదు చేయబడింది.
- ఉధ్యమ్ నమోదు సంఖ్య: UDYAM-AP-21-0034903[1]
కార్యకలాపాలు
[మార్చు]ఈ డిజిటల్ మీడియా వేదిక యూట్యూబ్ మరియు తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా కంటెంట్‌ను ప్రచురిస్తుంది. [2]
మూలాలు
[మార్చు]- ↑ Udyam Registration Verification. Ministry of Micro, Small and Medium Enterprises, Government of India.
- ↑ Telugu Vaadi TV News Website. Telugu Vaadi TV Official website.