త్రిపురనేని రామస్వామి
స్వరూపం
త్రిపురనేని రామస్వామి చౌదరి
[మార్చు]త్రిపురనేని రామస్వామి చౌదరి (Tripuraneni Ramaswamy Chowdary; జనవరి 15, 1887 – జనవరి 16, 1943), "కవిరాజు" గా పేరుగాంచిన న్యాయవాది, కవి, నాటకకర్త, హేతువాది, సంక్షోభాత్మక సామాజిక సంస్కర్త.