నవజ్యోత్ సింగ్ సిద్ధూ

వికీవ్యాఖ్య నుండి
(నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1963 అక్టోబరు 20న జన్మించిన భారత క్రికెట్ క్రీడాకారుడు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]

  • వన్డే క్రికెట్ మ్యాచ్ పైజామా లాంటిదైతే 20-ట్వంటీ క్రికెట్ అండర్‌వేర్ లాంటిది.[1]
  • ఆకాశంలో బంతి ఎంత ఎత్తుకు ఎగురుతుందంటే విమానంలోని ఎయిర్ హోస్టెస్ దాన్ని పట్టుకోవచ్చు.
  • ఆ ఫీల్డర్ తన కాళ్ళను ఎంత వెడల్పు చేశాడంటే ఆ కాళ్ళ మధ్య నుంచి మారుతి కారు దూసుకెళ్ళగలదు.
  • మనవాళ్ళ బ్యాటింగ్ ఎలా ఉందంటే... సైకిల్ స్టాండులో ఒక్ సైకిల్ నెట్టేస్టే మిగితావన్నీ పడిపోయేట్టు.
  • సచిన్ టెండుల్కర్ లేని భారత జట్టు అంటే, చప్పుడు లేకుండా ముద్దు పెట్టుకోవడం లాంటిది.
  • చిన్న పిల్లవాడికి నాప్కిన్స్ ఎన్ని సార్లు మార్చాల్సి ఉంటుందో థర్డ్ అంపైర్‌ను కూడా అన్ని సార్లు మార్చాలి.
  • సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు నౌకకు ఎవరైనా నాయకత్వం వహించగలరు, కెప్టెన్సీ కూడా అంతే.
  • మనవాళ్ళు కివీస్ (న్యూజీలాండ్) వాళ్ళను చితకబాదుతున్నారు. పాపం రెక్కలులేని పక్షులు కివీలే కదా!
  • ఐపీఎల్ ఒక రాక్ మ్యూజిక్ లాంటిది.

మూలాలు[మార్చు]

  1. http://www.khaleejtimes.com/DisplayArticleNew.asp?section=sports&xfile=data/sports/2006/July/sports_July629.xml "Twenty20 game is 'underwear' cricket: Sidhu" in Khaleej Times (19 July 2006)
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.