పండిట్ కుమార గాంధర్వ
స్వరూపం
సంగీతం ఇతరులను సంతోషపరచడానికి మాత్రమే కాదు. దానికి ప్రశంసలు అక్కర్లేదు. అది గాయకుడి మనోల్లాసం కోసం, భగవంతుడి సాన్నిధ్యాన్ని కోరుతూ తన లోపలికి తాను ప్రయాణించడానికి చేసే సాధన. అందుకే పాడేటప్పుడు దేహంలోని అణువణువు కంపిస్తుంది.[1]