Jump to content

పండిట్ రవిశంకర్

వికీవ్యాఖ్య నుండి
పండిట్ రవిశంకర్
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.

పండిట్ రవి శంకర్ (దేవనాగరి: रविशंकर, "పండిట్" = "learned"), ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించాడు.ఇతడు అల్లావుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకులు శిష్యుడు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు.ఫ్రముఖ సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌ (92) కన్నుమూశారు.

వ్యాకులు

[మార్చు]

ప్రతి వ్యక్తికి ఇష్టయిష్టాలుంటాయి. ఒక పువ్వు, వాసనా, పుస్తకం, రాగం ... ఎదైనా కావచ్చు. కానీ అలాంటి చిన్న విషయాలును కూడా అబిప్రాయబేధాలుగా మార్చుకొని గొడవలు పడటం మన దేశములోనే జరుగుతుంది. [1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, ఏప్రిల్ 7, 2025