పండిత రమాబాయి
స్వరూపం

పండిత రమాబాయి సరస్వతి (1858 ఏప్రిల్ 23 - 1922 ఏప్రిల్ 5 ) భారతీయ సంఘ సంస్కర్త. భారతదేశంలో మహిళల విద్య, విముక్తికి మార్గదర్శకురాలు. మహిళ హక్కుల కోసం పోరాడిన తొలినాటి పోరాట యోధురాలు.
వ్యాఖ్యలు
[మార్చు]ఈ దేశంలో చాలా మంచి మగవాళ్లు స్త్రీ విద్యను వ్యతిరేకించేవారు మహిళల స్థితిగతులు బాగుపడటాన్ని ఇష్టపడేవారు కాదు. ఎవరిలోనైనా ఆవగింజంత లోపం కనిపించినా దాన్ని కొండంత చేసి ఆమె వ్యక్తితాన్ని భ్రష్టుపట్టిస్తారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, ఏప్రిల్ 23, 2025
