గాడిద: కూర్పుల మధ్య తేడాలు

వికీవ్యాఖ్య నుండి
చి Bot: Migrating 2 langlinks, now provided by Wikidata on d:q19707
చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q19707
పంక్తి 15: పంక్తి 15:


[[వర్గం:జంతువులు]]
[[వర్గం:జంతువులు]]

[[en:Donkeys]]

08:28, 29 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.

గాడిదపై ఉన్న వ్యాఖ్యలు

  • గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవనైననేమి ఖరము పాలు -- వేమన.

సామెతలు

  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
  • గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
  • గాడిదల మోత, గుర్రాల మేత.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గాడిద&oldid=16389" నుండి వెలికితీశారు