గాడిద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Vilho-Veli (చర్చ | రచనలు) File |
|||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Henriette Ronner-Knip Esel und Hahn im Stall.jpg|thumb]] |
|||
'''గాడిద''' (Donkey) ఒక రకమైన జంతువు. |
'''గాడిద''' (Donkey) ఒక రకమైన జంతువు. |
||
==గాడిదపై ఉన్న వ్యాఖ్యలు== |
==గాడిదపై ఉన్న వ్యాఖ్యలు== |
12:20, 12 ఆగస్టు 2020 నాటి చిట్టచివరి కూర్పు
గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.
గాడిదపై ఉన్న వ్యాఖ్యలు[మార్చు]
సామెతలు[మార్చు]
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
- వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
- తిట్టను పోరా గాడిదా అన్నట్టు
- గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
- గాడిదల మోత, గుర్రాల మేత.