రూసో: కూర్పుల మధ్య తేడాలు

వికీవ్యాఖ్య నుండి
చి యంత్రము కలుపుతున్నది: hr:Jean-Jacques Rousseau, hy:Ժան-Ժակ Ռուսո
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
*మానవులంతా జన్మతః మంచివారే, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుంది.
*మానవులంతా జన్మతః మంచివారే, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుంది.
*ప్రకృతికి తరలిపోదాం!
*ప్రకృతికి తరలిపోదాం!
*విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు.


[[వర్గం:1712 జననాలు]]
[[వర్గం:1712 జననాలు]]

18:12, 25 అక్టోబరు 2009 నాటి కూర్పు

జీన్ జాక్విన్ రూసో

జీన్ జాక్విస్ రూసో ప్రముఖ తత్వవేత్త. స్విట్జర్లాండ్ లోని జెనీవాలో 1712లో జన్మించాడు. 1778లో ఫ్రాన్సులో మరణించాడు.


రూసో యొక్క ముఖ్య ప్రవచనాలు:

  • స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు.
    • సోషల్ కాంట్రాక్ట్ గ్రంథంలో రచించిన ప్రవచనం.
  • మానవులంతా జన్మతః మంచివారే, నాగరికత, పట్టణవాసం మానవుణ్ణి మలినపరుస్తుంది.
  • ప్రకృతికి తరలిపోదాం!
  • విలువైన ఆలోచనలు ఉన్న వారు జీవితంలో ఎన్నటికీ ఒంటరి వారు కారు.
"https://te.wikiquote.org/w/index.php?title=రూసో&oldid=7019" నుండి వెలికితీశారు