గాడిద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 10: | పంక్తి 10: | ||
* తిట్టను పోరా గాడిదా అన్నట్టు |
* తిట్టను పోరా గాడిదా అన్నట్టు |
||
* గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన |
* గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన |
||
* గాడిదల మోత, గుర్రాల మేత. |
|||
{{wikipedia}} |
{{wikipedia}} |
20:03, 24 జనవరి 2012 నాటి కూర్పు
గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.
గాడిదపై ఉన్న వ్యాఖ్యలు
సామెతలు
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
- వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
- తిట్టను పోరా గాడిదా అన్నట్టు
- గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
- గాడిదల మోత, గుర్రాల మేత.