గాడిద: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
EleferenBot (చర్చ | రచనలు) |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
[[వర్గం:జంతువులు]] |
[[వర్గం:జంతువులు]] |
||
[[az:Eşşək]] |
|||
[[en:Donkeys]] |
[[en:Donkeys]] |
||
[[ru:Осёл]] |
17:50, 3 మే 2012 నాటి కూర్పు
గాడిద (Donkey) ఒక రకమైన జంతువు.
గాడిదపై ఉన్న వ్యాఖ్యలు
సామెతలు
- మంగలిని చూసి గాడిద కుంటినట్లు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
- వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
- తిట్టను పోరా గాడిదా అన్నట్టు
- గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
- గాడిదల మోత, గుర్రాల మేత.