Wikimedia Foundation Board Elections 2021 stv droop-quota en 2021-08-18T00:00:00Z 2021-09-01T00:00:00Z 368 JSutherland (WMF)|Tim Starling (WMF)|DRochford (WMF) 2 1079/list/include-list 1079 //vote.wikimedia.org/wiki/Special:SecurePoll votewiki 20210815000000 https://vote.m.wikimedia.org/wiki/Special:SecurePoll 1 1 వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎన్నికలు 2021 Wikimedia Foundation Board Elections 2021 <div style="background: #e6f3f9; border: 3px solid #0082c0; margin: 4px 2px; font-weight: bold; padding: 10px 10px;">[https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2021/Candidates అభ్యర్థి ప్రకటనలను చూడండి]</div> ఈ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ కి ఎన్నుకోబడతారు. సింగల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్దతిని ఈ ఎన్నిక ఉపయోగిస్తోంది. లెక్కింపు ప్రక్రియ వివరణను ఇక్కడ [https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/Single_Transferable_Vote చూడవచ్చు]. * ఓటింగ్ పేజీలో డ్రాప్‌డౌన్ బాక్స్‌ల క్రమం ఉంది. పేజీ ఎగువ నుండి ప్రారంభించి, ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ఎంచుకోండి, "ప్రాధాన్యత 1" (అత్యంత ప్రాధాన్యత) నుండి "ప్రాధాన్యత 19" (కనీస ప్రాధాన్యత) వరకు. * మీరు ప్రతి అభ్యర్థికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా అభ్యర్థుల ర్యాంకింగ్‌ను ఆపివేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక అభ్యర్థిని లేదా నలుగురు అభ్యర్థులను లేదా అభ్యర్థులందరినీ ర్యాంక్ చేయడానికి ఎంచుకోవచ్చు. * మధ్య మధ్యలో సంఖ్యలను వదిలివెయ్యకుండా అభ్యర్థులకు ర్యాంక్ ఇవ్వాలి. సంఖ్యలను వదిలివెయ్యడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి: *: ప్రాధాన్యత ఒకటి: కుక్క *: ప్రాధాన్యత రెండు: '' (ఖాళీ) '' *: ప్రాధాన్యత మూడు: పిల్లి * ఇది అనుమతించబడదు. ప్రాధాన్యత రెండు ఇవ్వకుండా ప్రాధాన్యత మూడు ఇవ్వకూడదు. * మీరు ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంక్ చేయలేరు. ఒకే అభ్యర్థిని అనేకసార్లు ర్యాంకింగ్ చేయడం వల్ల లోపం ఏర్పడుతుంది. ఉదాహరణకి: *: ప్రాధాన్యత ఒకటి: కుక్క *: ప్రాధాన్యత రెండు: కుక్క *: ప్రాధాన్యత మూడు: పిల్లి * ఇది అనుమతించబడదు. అభ్యర్థి "కుక్క" రెండుసార్లు ర్యాంక్ చేయబడింది. * ఎన్నికల సమయంలో మీ ఓటును మార్చుకోవడానికి మీకు అనుమతి ఉంది. ఇది మీ మునుపటి ఓటును తీసి చేస్తుంది. మీరు దీన్ని మీకు నచ్చినన్ని సార్లు చేయవచ్చు. <div style="background: #e6f3f9; border: 3px solid #0082c0; margin: 4px 2px; font-weight: bold; padding: 10px 10px;">[https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/2021/Candidates Learn more about the candidates]</div> This election will result in four candidates being elected to the Wikimedia Foundation Board of Trustees. * This election is using the Single Transferable Vote methodology ("STV"). There is [https://meta.wikimedia.org/wiki/Special:MyLanguage/Wikimedia_Foundation_elections/Single_Transferable_Vote an explanation of the calculation process on Meta-Wiki]. * On the voting page is a sequence of dropdown boxes. Starting from the top of the page, select the candidates in order of preference, from "Preference 1" (most preferred) to "Preference 19" (least preferred). * You do not need to vote for every candidate. You may stop ranking candidates at any point. For example, you can choose to only rank one candidate, or four candidates, or all of the candidates. * Candidates need to be ranked without skipping numbers in-between. Skipping numbers will result in an error. For example: *: Preference one: Dog *: Preference two: ''(blank)'' *: Preference three: Cat * This is not allowed. Preference three cannot be added without adding preference two. * You cannot rank the same candidate multiple times. Ranking the same candidate multiple times will result in an error. For example: *: Preference one: Dog *: Preference two: Dog *: Preference three: Cat * This is not allowed. Candidate "Dog" was ranked twice. * You are allowed to vote again in the election. This will overwrite your previous vote. You can do this as many times as you like. <small>([https://meta.wikimedia.org/w/index.php?title=Special:Translate&group=page-Wikimedia+Foundation+elections%2F2021%2FTranslation&action=page&filter= Help to translate these instructions])</small> ఓటింగ్ సెంట్రల్ వికీలో నిర్వహించబడుతుంది. బదిలీ చేయడానికి దయచేసి దిగువ బటన్‌ని క్లిక్ చేయండి. The vote will be conducted on a central wiki. Please click the button below to be transferred. వికీమీడియా ఫౌండేషన్ 2021 ఎన్నికలు పోర్టల్ Wikimedia Foundation elections 2021 portal క్షమించండి, రు అర్హులైన ఓటర్ల జాబితాలో లేరు. ఓటరు అర్హత గురించి మరింత సమాచారం కోసం, మీరు అర్హులైతే ఓటరు జాబితాలో ఎలా చేర్చబడతారనే సమాచారం కోసం దయచేసి [https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections/2021/Voting ఓటరు సహాయ పేజీ]ని సందర్శించండి. We apologize, but you do not appear to be on the eligible voter list or there was another issue with verifying your account. Please visit [https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections/2021/Voting the voter help page] for more information on voter eligibility and information on how to be added to the voter list if you are eligible. local