బచేంద్రి పాల్
స్వరూపం

బచేంద్రి పాల్ భారత దేశానికి చెందిన పర్వతారోహకురాలు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
వ్యాఖ్యలు
[మార్చు]ఏదైనా పెద్ద సవాలు ఎదురవగానే "నేను మహిళను, అది చేయలేను" అన్న ఆలోచన రాకూడదు. జీవితంలోనైనా, పర్వతారోహణలోనైనా ...సవాళ్లను ఎదుర్కొనక తప్పదు. జీవితంలో ఏది అసాధ్యం కాదన్న విషయం మహిళలందురూ తెలుసుకోవాలి.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈ నాడు, మే 24, 2025
