Jump to content

బద్రుద్దీన్ తయ్యబ్జీ

వికీవ్యాఖ్య నుండి

బద్రుద్దీన్ తయ్యబ్జీ, (1844 అక్టోబరు10- 1906 ఆగస్టు 19) బ్రిటిష్ పరిపాలన సమయంలో ఇతను భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త. భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడవ అధ్యక్షుడిగా, బొంబాయి ఉన్నత న్యాయస్థానం న్యాయవాదిగా పనిచేసిన మొదటి భారతీయుడు తయ్యబ్జీ. అతను భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు.

బద్రుద్దీన్ తయ్యబ్జీ

వ్యాఖ్యలు

[మార్చు]
  • డిమాండ్ల విషయములో మనం మితంగా ఉండాలి. విమర్చించేటప్పుడు న్యాయంగా ఉండాలి. వాస్తవాలను చెపేటప్పుడు కచ్చితంగా ఉండాలి. ఒక నిర్ణయాన్ని వెల్లడించేముందు అది లాజికల్ గా కరెక్టా కదా అన్నది చూడాలి. [1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, 10.10.2025
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.