బాబా రాందేవ్

వికీవ్యాఖ్య నుండి
(బాబారాందేవ్ నుండి మళ్ళించబడింది)
అవినీతికి పాల్బడినవారికి ఉరే సరైన శిక్ష --రాందేవ్

బాబా రాందేవ్ ప్రముఖ అధ్యాత్మిక నాయకుడు. యోగా, ప్రాణయామా వలన ప్రసిద్ది చెందినాడు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా అలీసయ్యద్ పూర్‌లో జన్మించాడు.

బాబా రాందేవ్ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]

  • కోలా మత్‌లబ్ టాయిలెట్ క్లీనర్
  • పార్లమెంటులో 543 రోగిష్టులు కూర్చున్నారు [1]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 03-05-2012
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.