Jump to content

బెల్లం

వికీవ్యాఖ్య నుండి
(బెల్లము నుండి మళ్ళించబడింది)

బెల్లం ఒక రకమైన తీపి పదార్థము.

బెల్లంపై ఉన్న వ్యాఖ్యలు

[మార్చు]

బెల్లంపై ఉన్న సామెతలు

[మార్చు]
  • అంగిట బెల్లం, ఆత్మలో విషం.
  • ఆలి బెల్లమాయె, తల్లి విషమాయె.
  • బెల్లమున్న చోటే ఈగలు వాలుతాయి.
  • బెల్లము కొట్టిన గుండ్రాయి వలె.


w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=బెల్లం&oldid=9478" నుండి వెలికితీశారు