భగత్ సింగ్

వికీవ్యాఖ్య నుండి
(భగత్‌సింగ్ నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమ యోధులలో ప్రముఖుడు. ఇతను సెప్టెంబరు 27, 1907న జన్మించాడు. మార్చి 23, 1931న మరణించాడు.


భగత్ సింగ్ యొక్క ముఖ్య కొటేషన్లు:

  • ఇంక్విలాబ్ జిందాబాద్.
  • దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
  • మనుషులను చంపగలరేమో కాని, వారి ఆదర్శాలను మాత్రం కాదు.
  • పరిస్థితుల దృష్ట్యా నేను తీవ్రవాదిగా నటిస్తున్నా, నిజానికి నేను తీవ్రవాదిని కాను.
  • బాంబుదాడుల ఉద్దేశ్యం ప్రజలను బలితీసుకోవడం కాదు, బ్రిటీష్ దాస్యశృఖంలాల నుంచి భరతమాతను విడిపించడం.
  • ప్రతి మనిషి ఆత్మ శోధన, స్వయం సమీక్ష చేసుకుంటూ నిబద్ధతతో ఆశావాదిగా జీవితాంతం కొనసాగించడం గొప్ప విషయం.
  • ఆదర్శాలు గొప్పవైనంత మాత్రాన ప్రయోజనమేమి? వాటిని ఆచరణలో పెట్టినపుడే సార్ధకత.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.