Jump to content

భీమ్‌సేన్ జోషి

వికీవ్యాఖ్య నుండి
పండిట్ భీమసేన్ జోషి

భీమ్‌సేన్ గురురాజ్ జోషి (ఫిబ్రవరి 4, 1922 - జనవరి 24, 2011) కిరాణా ఘరానాకు చెందినవాడు. 'ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడతాడు.

వ్యాఖ్యలు

[మార్చు]

గురువు నుంచి నేర్చుకున్న దానికి శిష్యుడు తన స్వీయ ప్రతిభతో కొత్తగా జోడించగలగాలి. లేకుంటే ఆ వ్యక్తి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు . అనుకరణలో కొట్టుకుపోయేవారు మంచి శిష్యులు కాలేరు. [1]

మూలాలు

[మార్చు]

[[వర్గం:సంగీత విద్వాంసులు}}

w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
  1. ఈనాడు. 2025-04-25