మల్లికా సారాభాయ్
స్వరూపం

మల్లికా సారాభాయ్ (జననం 1954 మే 9) సుప్రసిద్ధ భారతీయ నాట్యకళాకారిణి. ఈమె ప్రముఖ అణు శాస్త్రవేత్త విక్రం సారాభాయ్, ప్రముఖ నృత్యకళాకారిణి మృణాళినీ సారాభాయ్‌ల కుమార్తె. ఈమె కూచిపూడి, భరతనాట్యం నృత్య కళలలో ప్రావీణ్యత సంపాదించింది.
వాఖ్యలు
[మార్చు]కళల విషయంలో సాంకేతికత కొత్త ద్వారాలు తెరిచింది. దాని సాయంతో ఎంతో సూక్ష్మ విషయాలు మీద కూడా దృష్టి పెట్టవచ్చు. విభిన్న వర్గాల ప్రేక్షకులకు చేరువ కావచ్చు.
మూలాలు
[మార్చు]మే 9, 2025
