మహాదేవి వర్మ
స్వరూపం
మహాదేవి వర్మ (ఏప్రిల్ 27, 1907 - సెప్టెంబర్ 11, 1987) ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు. ఆమె 1956లో పద్మభూషణ్ పురస్కారం, 1982 లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు

వ్యాఖ్యలు
[మార్చు]మనకు అందరు అనుకున్నదాన్ని పొందడం అంత కష్టమేమీ కాదు, కాస్త ప్రయత్సించి సాధించవచ్చు. కానీ అందినదాన్నిపోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం అసాధ్యం. ఎంతకాలం జీవించినా పువ్వులా జీవించాలి, ముల్లులా కాదు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 26.03.2025 - ఈనాడు