మాడపాటి హనుమంతరావు
స్వరూపం
మాడపాటి హనుమంతరావు
[మార్చు]మాడపాటి హనుమంతరావు (Madapati Hanumantha Rao; 22 జనవరి 1885 – 11 నవంబర్ 1970), “ఆంధ్ర పితామహుడు”గా ప్రసిద్ధి చెందిన రాజకీయ నేత, కవి, రచయిత, హైదరాబాదు నగర తొలి మేయర్, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మొదటి అధ్యక్షులు.