మీనా స్వామినాథన్
స్వరూపం
మీనా స్వామినాథన్ ( 29 మార్చి 1933 - 14 మార్చి 2022) ప్రీ-స్కూల్ విద్యా రంగంలో భారతీయ విద్యావేత్త. న్యూ ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా, ఆమె తరగతి గది లోపల, వెలుపల విద్య, భాషా అభ్యాసంలో నాటకాన్ని ఉపయోగించి పద్ధతులను అభివృద్ధి చేసింది.
వ్యాఖ్యలు
[మార్చు]ఇంట్లో అయిన బయిట అయిన పనిలో, భాద్యతల్లో మహిళలకు అప్పగించే వాటా చాలా ఎక్కువ. కానీ ఆర్థిక ప్రతిఫలంలో ఆ నిష్పత్తి ఉండదు. వివక్ష ఇంకా పోవడం లేదు. గ్రామల్లో అయితే వారికి భూమి మీద పెద్దగా హక్కే ఉండటం లేదు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈ నాడు, మార్చ్ 29, 2025
