Jump to content

మృణాళినీ సారాభాయ్

వికీవ్యాఖ్య నుండి

మృణాళినీ సారాభాయ్, (జననం: 1918 మే 11 - మరణం: 2016 జనవరి 20)  భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు, నృత్య గురువు. ఆమెఅహ్మదాబాదులోని "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఆమె చేసిన కళా సేవలకు గాను అనేక పురస్కారాలను పొందింది.

వ్యాఖ్యలు

[మార్చు]
  • డాన్స్ వల్ల మీకు పేరు ప్రతిష్టలన్నీ వచ్చాయి. ఇంకా ఎందుకు కష్టపడతారు అని అడిగేవారు కొందరు. నేను అంటే నానృత్యమే. అటువంటప్పుడు దానికి దూరంగా ఎలా ఉండగలను. నేనే కాదు. నిజమైన కళాకారులెవరూ కళాసాధనకు దూరంగా బతకలేరు.[1]

మూలాలు

[మార్చు]


వికీపీడియా
వికీపీడియా
వికీపీడియాలో దీనికి సంబంధించిన వ్యాసము కలదు.:
  1. ఈనాడు.2025-01-21