Jump to content

మేకల వెంకట లోకేష్

వికీవ్యాఖ్య నుండి

మేకల వెంకట లోకేష్ 2009 మార్చి ఆరో తేదీన జన్మించాడు ఒకటి నుంచి ఐదు వరకు సోమాల గొందిలో చదివాడు. ఆరు నుంచి పదవ తరగతి వరకు రెక్కమాను హైస్కూల్లో చదివాడు. పదవ తరగతి పాస్ అయ్యి కదిరి జూనియర్ బాలుర కాలేజీలో బైపీసీ గ్రూపులో చేరాడు. ప్రస్తుతం మేకల వెంకట లోకేష్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మేకల వెంకట లోకేష్ చాలా గొప్పగా చదువుతున్నాడు. కావున పెద్దయ్యాక ఆర్మీ లోకి వెళ్తానంటున్నాడు మేకల వెంకట లోకేష్. మేకల వెంకట లోకేష్ ఊరికి జిల్లాకు మంచి పేరు తెస్తానని చెప్తున్నాడు.