మోక్షగుండం విశ్వేశ్వరయ్య
స్వరూపం

మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సెప్టెంబర్ 15, 1861 — ఏప్రిల్ 12, 1962), భారతదేశపు ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (Knight commander of the order of Indian empire (KCIE)) బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు.
వ్యాఖ్యలు
[మార్చు]- క్రమశిక్షణ, కఠినంగా పని చేయడం — ఇవే దేశ నిర్మాణానికి మూలస్తంభాలు
- మంచి దేశాన్ని నిర్మించాలనుకుంటే మంచి పౌరుల్ని తయారు చేసుకోవాలి.దేశప్రజల్లో అత్యధికులు క్రమశిక్షణ కలవారు, సమర్థులు, సచ్చీలురు, బాధ్యతకలవారు అయినప్పుడే మంచిదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు. 2025-09-15.
