మోతీలాల్ నెహ్రూ
(మోతీ లాల్ నెహ్రూ నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన మోతీలాల్ నెహ్రూ 1861, మే 6న కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి బారిష్టర్ అయి అలహాబాదులో స్థిరపడ్డాడు. ఆ తరువాత భారత జాతీయోధ్యమంలో పాల్గొని భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షత వహించాడు. 1931, ఫిబ్రవరి 6న మరణించాడు.
మోతీలాల్ నెహ్రూ యొక్క ముఖ్య కొటేషన్లు[మార్చు]
- రాముడు లంకపై దండెత్తినట్లు గాంధీజీ దండి యాత్ర కూడా చరిత్రలో నిలిచిపోతుంది.