యు.ఆర్.రావు
స్వరూపం

యు.ఆర్.రావు పూర్తి పేరు ఉడుపి రామచంద్రరావు. అంతరిక్ష శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్.
వ్యాఖ్యలు
[మార్చు]- నిత్యం ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. మనం అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అవుతున్నాయి. అవన్నీ కళ్ళముందే ఉన్నాయి. అందుకే ధైర్యంగా కలలు కనండి. వాటిని సాకారం చేసుకొని చరిత్ర సృష్టించండి. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు . 2025-03-10
