రాంమనోహర్ లోహియా
(రాం మనోహర్ లోహియా నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
రాంమనోహర్ లోహియా భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు 1910, మార్చి 23న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదు జిల్లా అక్బర్‌పూర్‌లో జన్మించాడు. 1967, అక్టోబర్ 12న ఢిల్లీలో మరణించాడు.
రాంమనోహర్ లోహియా యొక్క ముఖ్య వ్యాఖ్యలు[మార్చు]
- నిర్మాణాత్మక పని లేని సత్యాగ్రహం, క్రియలేని వాక్యం లాంటిది.