రామ్మోహన్ రాయ్
స్వరూపం

రామ్మోహన్ రాయ్ (22 మే 1772-27 సెప్టెంబర్ 1883) భారతదేశములో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించాడు. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి సతీసహగమన సాంఘిక దురాచాన్ని రూపుమాపడానికి చాల కృషిచేశాడు. వితంతు పునరివ్యవాహానికి మద్దతు ఇచ్చాడు. శ్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.
వ్యాఖ్యలు
[మార్చు]మనల్ని ముందుకు నడిపించాల్సింది హేతుబద్ధతే కానీ అంధవిశ్వాసాలు కాదు. అవి ప్రగతి నిరోధకాలు. ఉత్తమమైన సంప్రదాయాలను మాత్రమే కొనసాగిస్తూ కాలానుగుణమైన మార్పులకు నిలబడని వాటిని ఎప్పటికప్పుడు వదిలేయాలి.[1] సాంప్రదాయానికి అర్ధం ఉంటేనే అది కొనసాగాలి
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు మే 22,2025
