Jump to content

లీలా దూబే

వికీవ్యాఖ్య నుండి
లీలా దూబే

లీలా దూబే (27 మార్చి 1923 - 20 మే 2012) ఒక ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, స్త్రీవాది.

వ్యాఖ్యలు

[మార్చు]

లింగ సమానత్వానికి అవరోథంగా నిలుస్తూఉన్నది, సమాజంలోని ప్రితృసామ్య, పురుషాధిక్య భావజాలమే. బీజం, క్షేత్రం అనే తరాలనాటి వ్యవసాయ సమాజ నమ్మకాల ఆధారంగా ఏర్పడ్డ ఆచారాలు సంప్రదాయాలే ఇప్పటికి కొనసాగుతున్నాయి. అడుగడుగునా మహిళల పట్ల వివక్షకు అవే ప్రధాన కారణాలు.[1]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు.2025-03-27
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=లీలా_దూబే&oldid=23723" నుండి వెలికితీశారు