వాడుకరి చర్చ:Aluri srinivasa rao
విషయాన్ని చేర్చుకాలచక్ర ప్రపంచ మేధావులు, పెద్దలు, జ్ఞానులు, మహానుబావులు అందరూ పొరబడ్డారు. మాన సమాజానికి మూలము ఉందన్న విషయాన్నీ ఎ ఒక్కరు గ్రహిచ లేదు. The entire universe full up by the matter only. Example :- Solid, Liquid, Gases; proved by the scientists. ( human, ,sand, water, air and anything in this universe). Matter is the raw material to the human society. A combination of matter and thought = what ? = product. The entire society itself “Dualism”. It is really real. Dualism is the fundamental to the universe or society.
Example :- Circle and center point.
Example :- circle = society.
circle Center point = society origin.
Any one knows ? what is the origin to the society. No one knows, every one forgotten society origin. Due to this small mistake …the entire society destroyed and destroying….continue-sly..today also A combination of matter and thought = “word”/ “God”. Word is the origin to the evolution of the world.
ఒకే ఒక్కటి – ఆదిభింధువు – పరిణామం.
సమస్త విశ్వము పదార్ధము తో నిండి వుంటుంది అని కాలచక్ర శాస్త్రవేత్తలందరూ నిరూపించారు. ఉదాహరణ:- ఘనపదార్ధము,ద్రవపదార్ధము,వాయుపదార్ధము. ప్రకృతిలో కొండలు,చెట్టు,పుట్ట,మనిషి,జంతువులు,క్రిమి కీటకాలు, గాలి,నీరు,ఇసుక,విశ్వములో ప్రతిదీ పదార్ధముగా చెప్పబడినది. పదార్దమే మానవ సమాజానికి ముడిసరుకు అని చెప్పవచ్చును. మనిషి తన మేదోసంపత్తితో ప్రకృతిని మనిషి జీవనానికి అనువుగా మలచుకొని అనేక అద్భుతాలు సృష్టించి, సమాజాభివ్రుద్ది దిశగా మలచి, ఆదునిక సాంకేతిక సాధనాలతో అరచేతిలో వైకుంఠాన్ని (smart phone) చూస్తూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇవన్నీ కేవలము ఒకే ఒక్కటి నుండి, అదేనండి పదార్ధము నుండి పరిణామక్రమము. ఇక్కడ పదార్ధము అంటే మనిషి. అలాగే మనిషికి లభించిన మేధోసంపత్తితో, ఆలోచన శక్తి తో పరిణామక్రమము చెంది, ఉత్పత్తి దిశగా అనేక క్రొత్త క్రొత్తవి. ఒక్కటని గాదు సమస్త సమాజములో వస్తవికముగా మనము సూస్తున్నవి అన్నీ. ప్రతిదీ. పదార్ధము + ఆలోచన రెండు కలిస్తే ఉత్పత్తి. A combination of matter and thought = PRODUCT
ప్రకృతి సమస్తము ద్వంద్వము తో కుడుకున్నదే. నిజమైన నిజం. భూమి – ఆకాశము; విత్తనము –చెట్టు; ఆడ – మగ; మంచి-చెడు; పుట్టుక-చావు; పగలు- రాత్రి; కోడి – గ్రుడ్డు సమస్తము ద్వంద్వముతో కూడుకున్నవే. విశ్వము సమస్తం ద్వంద్వబద్ధం అని అవగాహన.
ఉదాహరణ:- వృతము, మరియు వృత్తము యొక్క కేంద్రభిందువు.
ఇక్కడ వృత్తం గీయాలి.
వృతము = సమాజము = ప్రపంచము.
వృత్త కేంద్రభిందువు = సమాజ మూలము = ప్రపంచ మూలము.
ఎ ఒక్కరికైన తెలుసా సమాజ మూలము...ఏమిటి ?
ఎ ఒక్కరికీ తెలియదు, ప్రతి ఒక్కరు వదలివేసారు.
ఎదో వృత్తానికి కేంద్రభిందువు అని తేలికగా తీసుకొని వదలివేసారు.
ఈ ఒక్క చిన్న పొరపాటే సమాజ విషవలయానికి మూల కారణం.
ఒకే ఒక్కటి, ఆదిభింధువు నుండి సమస్త సమాజంగా పరిణామం.
యావత్ విశ్వము ఒకే ఒక్క ఆది భిందువు నుండి అనంత పరిణామం గా రూపాంతరము చెందిన ఎన్నో అద్భుతాలను చూస్తున్నాం.
ఉత్పతి అనేది పదార్ధము + ఆలోచన తో ఏర్పడి,అదే సమస్త సమాజ పరిణామానికి రూపాంతరము చెందిన మూలపదార్ధముగా కీలకమైన మూలం.
పదార్ధము + మనిషి యొక్క ఆలోచన,
a combination of matter and thought = what ?.
a combination of matter and thought = word. How the word formation and The way of word formation. Picture.
Same way Word formation = world formation.
Word is the origin to the evolution of the world / society.
Whole the information, one by one, Each and every thing process, 360 in a circle, A to Z society activities in the world/society/universe is called / named/ formed word.
Word is the origin to the evolution of the world / society.
This is the basic clarification / Information to the people / world Intellectuals.
మనిషి తన మేధో సంపత్తిని వివిధ కోణాలలో వుపయోగిస్తున్నట్లే, సమాజ విజ్ఞాన శాస్త్రన్ని వివిధ రకాలుక వర్గీకరణ చేసి, మనిషికి సులభమైన పద్ధతిలో అవగాహన చేసుకొనే విధముగా Philosophy, psychology, Physical science, Natural science, Biology, Mathematics, Astronomy, Medical science, Economics, Sociology, Human relations ఈ విధముగా ఇంకా ముందుకెళ్ళి సాంకేతిక అభివృద్ధి దిశగా Mechanical,Electrical, Electronics, Civil,Computers,Architecture, Artificial Intieligence అని,
ఇంకా అనేక ఉప వర్గీకరణలు . ఏది ఏమైనా సమస్త విజ్ఞానసర్వస్వం, సమస్త విశ్వం , సమస్త సమాజమునకు మూలమైన మూలము ద్వంద్వం తో కూడుకున్నదే. ద్వంద్వమే అన్నింటికీ మూలము.
Aluri srinivasa rao తో చర్చ మొదలు పెట్టండి
Talk pages are where people discuss how to make content on వికీవ్యాఖ్య the best that it can be. Start a new discussion to connect and collaborate with Aluri srinivasa rao. What you say here will be public for others to see.