Jump to content

వావిలాల సోమయాజులు

వికీవ్యాఖ్య నుండి

వావిలాల సోమయాజులు (1918 జనవరి 19 - 1992 జనవరి 9) బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు


వ్యాఖ్యలు

[మార్చు]

మహాకవుల గురించిన పద్యం:

ఉ. కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, తీ
    వలు తల బూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొ
    వ్వలపులు లేచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు ఆ
    త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహో మహాకవుల్!!


మూలాలు

[మార్చు]
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.