వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/డిసెంబరు 17, 2016
స్వరూపం
చిప్పబద్ద శ్వాతిచినుకు ముత్యంబాయె నీతబద్ద చినుకు నీటగలిసె బ్రాప్తి గల్గుచొట ఫలమేల తప్పుర విస్వదాభిరామ వినుర వేమా !
A raindrop falling in a pearl oyster during a particular season (Swati karti) turns into a pearl. A raindrop falling in a body of water becomes part of that water body. When one is ordained to receive what is due to oneself, one will not miss it.