వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/డిసెంబరు 27, 2016
స్వరూపం
పాలునీరు గలిపి పసిడి కమ్మునరుదు
వాని వెరు జెయు పక్షియొకటి
అరయ నరులకన్న నహంసయెమిన్న
విశ్వదాభిరామ వినుర వేమా !
Adulterating milk with water, man sells it for gold (at a high price). But there is a bird, which can separate the milk from water (which reveals the extent of adulteration). Compared with man the swan is nobler