వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/డిసెంబరు 30, 2016
స్వరూపం
ఆన్నిదనములను అన్నదానమె గొప్ప కన్నతల్లికంతె ఘనము లెదు ఎన్నగురుని కన్న నెక్కుదు లెదయ విశ్వదాభిరామ వినుర వేమా
Giving food to eat is the best of all charities; no one is superior to one’s own mother and no one is better than the guru.