వికీవ్యాఖ్య:ఈరోజు వ్యాఖ్య/డిసెంబరు 31, 2016
స్వరూపం
ధనము కూడబెట్టి దానంబు చేయక
తను తినక లెస్స దచుకొనగ
తెనెతిగ చెర్చి తెరువరి కియద
విశ్వదాభిరామ వినుర వేమా !
If one saves money without giving it in charity, without eating well and keeping it safe, it is like the honeybee collecting honey only to be taken away by a passerby.