Jump to content

వికీవ్యాఖ్య:Quote of the day/December 12, 2016

వికీవ్యాఖ్య నుండి

తల్లియున్నప్పుడే తనదుగారాబము అమెపొవ తనను అరయరెవరు మంచికలమపుదె మరియద నర్జింపు విస్వదాభిరామ వినుర వేమా !


A child gets pampered when the mother is alive. No one cares for the child when the mother is gone. When the time is in one’s favor, one earns respect.