Jump to content

వికీవ్యాఖ్య:వికీ వ్యాఖ్య అంటే ఇది కాదు

వికీవ్యాఖ్య నుండి
(వికీవ్యాఖ్య:What Wikiquote is not నుండి మళ్ళించబడింది)

మూస:Policy

మూస:Policylist Wikiquote:Wikiquote briefly describes what Wikiquote is, and what its goals are. The following discusses what Wikiquote is not.

వికీవ్యాఖ్య అంటే ఎన్‌సైక్లోపీడియా కాదు

[మార్చు]

వికీ వ్యాఖ్యకూ, దాని సోదర ప్రాజెక్టు వికీపీడియాకూ వ్యత్యాసం ఉంది. ఏ విషయాన్ని గురించైనా సంపూర్ణమైన, విస్తారమైన వ్యాసాలు వికీపీడియాలో వ్రాయాలి. వికీ వ్యాఖ్యలో మాత్రం క్లుప్తంగా ఆయా విషయాలను గురించి ఉపోద్ఘాత వాక్యాలు వ్రాసి, ఆ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి.


ఎవరు? ఎక్కడ, ఏమన్నారు? - ఇదీ వికీ వ్యాఖ్యలో ప్రధానమైన విషయం. ఒకవేళ మీరు పద్యాలను గనుక చేర్చినట్టలయితే వాటి అర్ధాన్ని, సందర్భాన్ని కూడా వ్రాయడం మరచిపోవద్దు. ముఖ్యంగా కఠినమైన పద్యాలకు ఇది చాలా అవుసరం.

వికీవ్యాఖ్య అంటే నిఘంటువు కాదు

[మార్చు]

పదాలకూ అర్ధాలనూ, భావాలనూ పొందు పరచడానికి విక్షనరీ అనే మరొక బృహత్తర కార్యక్రమం నడుస్తున్నది. "ప్రేమ" అనే పదానికి అర్ధం, ఉపయోగం, అన్యభాషా పదాలు వగైరాలను విక్షనరీలో వ్రాయండి. "ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. రెండక్షరాల ప్రేమా" అని కవిగారు చెప్పిన వ్యాఖ్యను వికీ వ్యాఖ్యలో వ్రాయండి.

వికీవ్యాఖ్య అంటే పాఠ్య పుస్తకం కాదు

[మార్చు]

వివిధ పాఠ్య పుస్తకాల సంకలనాన్ని వికీబుక్స్లో పొందు పరుస్తున్నారు.

వికీ వ్యాఖ్య అంటే సార్వత్రిక రచనలు లభించే చోటు కాదు

[మార్చు]

పబ్లిక్ డొమెయిన్ లో లభించే సార్వత్రిక రచనలు (ఉత్తరాలు, సోర్స్ కోడ్, చట్టాలు, చారిత్రిక పత్రాలు, ఉపన్యాసాలు, పూర్తి గేయాలు, గ్రంధాలు వగైరా) వికీవ్యాఖ్యలో ఉంచదగినవి కావు. అవి వికీసోర్స్‌లో ఉంచవలెను.

పోతన రచించిన భాగవతం వికీసోర్స్‌లో చేర్చాలి. "ఊరక రారు మహాత్ములు", "సత్కవుల్ హాలికులైన నేమి కందమూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్ధమై", "పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామ భద్రుండట" అన్నవి వికీ వ్యాఖ్యలో వ్రాయవచ్చును.

వికీవ్యాఖ్య అంటే వ్యక్తిగత వెబ్‌సైటు కాదు

[మార్చు]

వికీ వ్యాఖ్యలో ప్రతి సభ్యునికీ ఒకో సభ్యునిపేజీ ఉంటుంది. వారు తమను గురించిన సమాచారం ఇందులో కూర్చవచ్చును. కాని వికీ వ్యాఖ్యకు అసలు పొంతన లేని విషయాలను - అంటే తమ వ్యక్తిగత విషయాలు, భావాలు, రచనలు, వృత్తి సమీక్షలు(résumés) వంటివాటిని - ఇక్కడ వ్రాయడం ఉచితం కాదు.

వికీవ్యాఖ్య అంటే మీ వ్యక్తిగత వ్యాఖ్యల సమాహారం కాదు

[మార్చు]

కొండొకచో సభ్యులు వారి స్వవ్యాఖ్యలను, వారి మిత్రుల వ్యాఖ్యలను చేర్చాలని భావించవచ్చును. వాటిని వారి సభ్యుని పేజీలో మాత్రమే ఉంచచవచ్చును. కాని వికీవ్యాఖ్య ప్రధాన రచనా నామకరణంగా(main namespace) మాత్రం వాడదగదు.

వికీవ్యాఖ్య అంటే ఇంటర్‌నెట్‌ డైరెక్టరీ కాదు

[మార్చు]

ఇది విజ్ఞాన భరితమైన వ్యాఖ్యల సమాహారం. "పదుగురాడు మాట" అన్న మాట. మీకిష్టమైనవని అవీ ఇవీ - సైటులు, లింకులు, చిరునామాలు వంటివి - ఇక్కడ కుప్పించ దగదు.

వికీవ్యాఖ్య అంటే చర్చావేదిక కాదు

[మార్చు]

Users are allowed to post messages to each other on their respective User talk pages, but you must confine those chats to those pages only, not to the article talk pages, which are reserved for discussion regarding that page only.

వికీవ్యాఖ్య అంటే బ్లాగు కాదు

[మార్చు]

Wikiquote is not a collection of journal entries from various weblogs. While users may post their thoughts on their user pages, they should not use them solely for the purpose of maintaining a weblog.

Wikiquote is not a place for posting substantial quotations from copyrighted works

[మార్చు]

Wikiquote is not a compendium of song lyrics or entire poems, and there are definite copyright issues in using more than a few lines of modern songs or modern poetry, even under fair use provisions. While there are no legal impediments to using entire poems or lyrics in the public domain, the use of entire poems or the full lyrics of any songs are not encouraged, and a selection process of significant statements within a poem or a song should generally occur. Postings of copyrighted works on the internet does NOT place them in the public domain. See Wikiquote:Copyrights.

వికీవ్యాఖ్య అంటే ప్రకటనల సమాహారం కాదు

[మార్చు]

While there is a place on Wikiquote for advertising slogans, Wikiquote does not allow gratuitous advertising (spam) of any type. Users who repeatedly post links to commercial websites or to their personal website after being warned against doing so may be blocked from editing Wikiquote.

Wikiquote is not a crystal ball

[మార్చు]

Wikiquote works to ensure accuracy by citing reliable sources for its quotes. Books, films, games, and other works that have not yet been released are not accessible for verification, so quotes from and articles on these subjects are not acceptable unless there is a reliable publication previewing them. Articles that are skeletons to be filled in after the work is released are especially inappropriate, as they provide no value to readers looking for quotes, and may be speedy-deleted for having no quote content.

Similar official policies on other sister projects

[మార్చు]