విక్రం సారాభాయ్
స్వరూపం

విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 30, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. ఈయనని విక్రమ్ సారాభాయ్, విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అని కూడా అంటారు.
వ్యాఖ్యలు
[మార్చు]- “మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది; ప్రతి చిన్న శాస్త్ర ప్రయోగం ఆ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.”[1]
- సైన్స్ అనుభూతి పంచుకుంటుంది, అదృష్టంతో కాదు—దృఢవిశ్వాసంతో ప్రయోగిస్తుంది[2]
- సమయానికి గౌరవం ఇవ్వని వాళ్లు, సమయస్పృహ లేనివాళ్ళు, సమయానికి తగిన పని చేయని వాళ్ళూ ... ఏది సాధించలేరు. పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతముగా ఆలోచించగలిగే వారే ఏదైనా సాధించగలరు. [3]
