విజయం
స్వరూపం
వ్యాఖ్యలు
[మార్చు]- విజయం ఎప్పుడూ వేచి ఉండదు, అది ప్రయత్నాన్ని వెతుక్కుంటుంది.
- నిజమైన విజయం ఇతరులు ఊహించని స్థాయిలో ఎదగడమే.
- మీరు మీ కలను నిర్మించుకోకపోతే.. ఇతరులు తమ కలలను నిర్మించుకోవడం కోసం మిమ్మల్ని నియమించుకుంటారు-ధీరుభాయ్ అంబానీ
- నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. పదే పదే క్రింద పడుతున్నామని ప్రయత్నాన్ని ఆపితే.. మనం ఎప్పటికీ విజేతలం కాలేం-డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్
- నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వస్తే--విజయం పది అడుగులు ముందుకు వస్తుంది-రవీంద్రనాథ్ ఠాగూర్
- జీవితంలో ఒక స్థాయికి వచ్చేసరికి.. మిమ్మల్ని నిజంగా ఎంతమంది ప్రేమిస్తున్నారన్నదే మీ విజయానికి కొలమానం-వారెన్ బఫెట్