తేలు
(వృశ్చికము నుండి మళ్ళించబడింది)
Jump to navigation
Jump to search
తేలు లేదా వృశ్చికము (ఆంగ్లం Scorpion) అరాక్నిడా (Arachnida) తరగతిలో స్కార్పియానిడా (Scorpionida) వర్గానికి చెందిన జంతువు. వీనిలో సుమారు 2,000 జాతులున్నాయి. ఇవి దక్షిణ భూభాగంలో విస్తరించాయి.
వ్యాఖ్యలు[మార్చు]
- తలనుండు విషము ఫణికిని, వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్, తలతోక యనక యుండును ఖలునకు నిలువెల్ల విషము గదరాసుమతీ! --సుమతీ శతకము
సామెతలు[మార్చు]
- చెప్పుకింద తేలు
- తేలు కుట్టిన దొంగలా
- డబ్బు యిచ్చి తేలు కుట్టించుకున్నట్లు
పొడుపుకథలు[మార్చు]
- గోడమీద బొమ్మ ... గొలుసుల బొమ్మ... వచ్చే పోయే వారికి... వడ్డించే బొమ్మ - తేలు.